, దాడులు పై YCP నేతలు పై కేసు నమోదు
అమరావతిముచ్చట్లు:
19 మంది YCP నాయకులు పై కేసు నమోదు చేసిన ఫిల్మ్ నగర్ పోలీసులు
BNS సెక్షన్ 351 (2) , రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు
అంతు చూస్తాం”,
“మీ ఆఫీసును పగలగొడతాం”,
మేము తలుచుకుంటే ఆఫీస్ నుంచి ఒక్కరూ కూడా బయటికి పోలేరు”,
“మేము తలుచుకుంటే ఆఫీస్ నుండి ఒక్కరు కూడా బయటికి పోలేరని YCP నేతలు బెదిరింపులకు పాల్పడినట్లు FIR లో పేర్కొన్న పోలీసులు
- అంబటి రాంబాబు
- జోగి రమేష్,
- కాకాని గోవర్ధన్ రెడ్డి
- మార్గాని భరత్
- నాగార్జున
- ఆదిమూలపు సురేష్
- విశ్వరూప్
- శంకర్ నారాయణ,
- అప్పి రెడ్డి
- రమేష్ యాదవ్
- గురుమూర్తి,
- రామసుబ్బారెడ్డి
- కల్పలతారెడ్డి
- కంభంపాటి రావు బాబు
- చంద్రశేఖర్
- లక్ష్మీ పార్వతి
- శ్రీకాంత్ రెడ్డి
- కారుమూరి వెంకట్ రెడ్డి
- ఇశ్రాయేలు అలాగే పార్టీ నేతలు, గుర్తుతెలియని వ్యక్తులు ABN కార్యాలయంలో అక్రమంగా చొరబడ్డారు – పోలీసులు ధర్నా. నిరసన సందర్భంగా, పైన పేర్కొన్న వ్యక్తులు తమ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ,ABN ఆంధ్రజ్యోతి సంస్థకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం.
Tags:Violence Against ABN Andhrajyothy Office