అమరావతి ముచ్చట్లు:
జిల్లా ఆర్థిక వృద్ధి, స్వర్ణాంధ్ర విజన్, సంక్షేమం, మానవాభివృద్ధి, సాంకేతికత, పథకాల అమలుపై సమీక్ష.
పెట్టుబడులు, శాంతిభద్రతలు సహా కీలక రంగాల్లో పనితీరుపై సమీక్ష.
సేవల అమలుపై క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించనున్న అధికారులు.
కలెక్టర్ల సదస్సులో మొత్తం 19 అంశాలపై సమీక్షించనున్న సీఎం చంద్రబాబు.
ప్రజా సమస్యల పరిష్కారంపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు.
సదస్సులో పాల్గొననున్న మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, విభాగాధిపతులు.
Tags: A two-day conference of District Collectors, chaired by CM Chandrababu, is being held in Amaravati today and tomorrow.