April 10, 2026
Explore
మోనాలిసా వివాహంలో ట్విస్ట్

మోనాలిసా వివాహంలో ట్విస్ట్

April 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో వైరల్ అయిన మోనాలిసా ఒక్కరోజులోనే సెలబ్రిటీగా మారింది

ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌తో ప్రేమ వివాహం చేసుకున్న ఆమెపై తాజాగా మైనర్ అన్న ఆరోపణలు వచ్చాయి

National Commission for Scheduled Tribes (#NCST) విచారణలో ఆమె మైనర్‌గా తేలడంతో, ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు నమోదు అయింది.

Tags: A Twist in Monalisa’s Wedding