April 9, 2026
Explore
ఎంత గొప్ప మనిషండీ ఆ హీరో.. పిల్లాడి వైద్యం కోసం ఒక్క మెసేజ్ చేస్తే..*

ఎంత గొప్ప మనిషండీ ఆ హీరో.. పిల్లాడి వైద్యం కోసం ఒక్క మెసేజ్ చేస్తే..*

April 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నందమూరి బాలకృష్ణ గొప్పతనాన్ని, మానవతా విలువలను సింగర్ స్మిత ఓ సందర్భంలో వెల్లడించారు. ఆయన చేసిన ఒక నిస్వార్థ సేవను స్మిత పంచుకున్నారు. ఇది ఆయన దాతృత్వాన్ని, అవసరం ఉన్నవారికి అండగా నిలబడే గుణాన్ని స్పష్టం చేస్తుంది.సుమారు రెండేళ్ల క్రితం స్మితకు ఒక జర్నలిస్ట్ నుండి ఫోన్ వచ్చింది. ఆ జర్నలిస్ట్ కుమారుడు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, ఇప్పటికే ఉన్నదంతా అమ్మి చికిత్స చేయించారని, అయినా పరిస్థితి మెరుగుపడలేదని తెలిసింది. మరింత మెరుగైన చికిత్సకు భారీ మొత్తంలో ఖర్చు అవుతుందని, అది భరించలేని స్థితిలో ఉన్నారని ఆ జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైనా సహాయం చేయగలరా అని స్మితను అడిగారు. ఈ వినతి విని స్మిత తక్షణమే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆమె వెంటనే తన ఫోన్‌లో ఒకరికి మెసేజ్ పంపించారు, “రెండు నిమిషాలు మాట్లాడగలనా” అని అడిగారు. ఆమె మెసేజ్ పంపిన ఐదు, పది నిమిషాల లోపే అవతలి వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, నందమూరి బాలకృష్ణ. స్మిత జర్నలిస్ట్ కుమారుడి ఆరోగ్య సమస్య, వారి ఆర్థిక పరిస్థితిని బాలకృష్ణకు వివరించారు. వివరాలు విన్న వెంటనే.

Tags: What a truly great man that hero is… All it took was a single message regarding the child’s medical treatment…