పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1977-79 ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థులు మంగళవారం నాగేంద్ర కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకున్న కళాశాలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలరాజు, వెంకటముని, జంగారెడ్డి, సీతారామయ్య, సురేష్‌క్రిస్టఫర్, రవి, శ్రీనివాసులు, బాల, ఎస్పీ భారతి తదితరులు పాల్గొన్నారు.
Tags: An unprecedented reunion of former students