అమరావతిముచ్చట్లు:
ఏపీలో 10వ తరగతి స్పాట్ నిన్న ఏప్రిల్ 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 26 కేంద్రాల్లో ప్రారంభమైంది.
స్పాట్ కు 20 శాతం మంది టీచర్లు దూరం
808 మందిలో రిపోర్ట్ చేసుకున్నది 640 మాత్రమే హాజరు.
మిగతా వారు నేడు రిపోర్టు చేసుకోకపోతే నోటీసులు జారీ చేయనున్న విద్యాశాఖ అధికారులు.
ప్రతీ అసిస్టెంట్ ఎగ్జామినర్ రోజుకు గరిష్టంగా 40 పేపర్లు మాత్రమే దిద్దాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
అదేవిధంగా స్పాట్ లో మార్కుల నమోదు కోసం ఉపయోగిస్తున్న ట్యాబ్లు మొరాయిస్తునట్లు సమాచారం.
ఏప్రిల్ 6వ తేదీన ప్రారంభమైన ఈ స్పాట్ ఏప్రిల్ 13వ తేదీ లేదా 15వ వరకు కొనసాగనుంది.
Tags: Launched in 26 centers across the state