అమరావతిముచ్చట్లు:
ఈ రోజు ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ
హాజరుకానున్న పలువురు మంత్రులు
పెట్టుబడులకు, వాటి కోసం ప్రోత్సాహకాల పై నిర్ణయం
రూ.252.93 కోట్లతో ఫైరింజన్లు, అగ్నిమాపక పరికరాలు
ఈ రోజు సా.4గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రారంభించనున్న సీఎం
Tags: Investments Promotion Council Meeting Today