కేవీపల్లె ముచ్చట్లు:
న్యాయవాది దారుణ హత్యకు గురైన సంఘటన కేవీ పల్లె మండలం తీతగుంట పల్లె పంచాయతీ వడ్డిపల్లెలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన న్యాయవాది ఎల్లయ్యను సోమవారం రాత్రి అదే గ్రామానికి చెందిన వ్యక్తులు రాళ్లు కర్రలతో కొట్టి హత్య చేశారు.
Tags: Lawyer Brutally Murdered Over Old Enmities