పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని అన్ని గ్రామ ప్రాంతాలలోను వేసవిలో ఎలాంటి నీటి సమస్య రాకుండ జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపిపి భాస్కర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఎంపీడీవో అప్పాజి , ఈవోఆర్‌డి నారాయణతో కలసి ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అవసరమైన ప్రాంతాలలో పైపులైన్లు, బోర్లు వేసి ప్రజలకు నీరు అందించాలన్నారు.
Tags: Water problem should be avoided in summer