November 27, 2026
Explore
నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం.

నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం.

November 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:.

దాదాపు రూ.88 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం..

50 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించే పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం..

10కి పైగా సంస్థల ఏర్పాటుకు సంబంధించిన భారీ పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చ..

APCRDA ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం..

Tags: An Andhra Pradesh Cabinet meeting is being held today under the chairmanship of CM Chandrababu.