March 31, 2026
Explore
ఆకట్టుకున్న రామదాసు సంకీర్తనలు

ఆకట్టుకున్న రామదాసు సంకీర్తనలు

March 31, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని ఎస్పీ మునస్వామయ్యశెట్టి వీధిలో ఉన్న శ్రీకోదండరామస్వామి ఆలయంలో రామదాసు సంకీర్తనలు పలువురిని ఆకట్టుకుంది. మంగళవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రామదాసు సంకీర్తనలు ఆలపించారు. అలాగే సాయంత్రం తిరుపతి సిస్టర్స్ మరిపట్ల ఉషారాణి బృందంచే శ్రీ సీతారామకళ్యాణం బుర్రకథ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు పాల్గొని స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.

Tags; The Sankirtanas of Ramadasu were captivating.