అమరావతిముచ్చట్లు:
ఏపీలో 378 ఎస్ఐ, 1,156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
డిసెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
కానిస్టేబుల్ అభ్యర్థులకు జనవరి 31న ప్రిలిమినరీ పరీక్ష
ఎస్ఐ అభ్యర్థులకు ఫిబ్రవరి 28న రాత పరీక్షలు
ఎస్ఐ పరీక్షల్లో ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 నిర్వహణ
Tags:Good news for the unemployed: Notification released for 1,534 police jobs in AP!