అమరావతిముచ్చట్లు:
ప్రపంచంలో మూడో స్థానానికి చేరిన NSE
64.1 బిలియన్ డాలర్లకు NSE మార్కెట్ విలువ
డ్యూచ్ బోర్స్‌ను అధిగమించిన భారత స్టాక్ ఎక్స్ఛేంజ్
లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్‌ను వెనక్కి నెట్టిన NSE
ఆర్థిక సంస్కరణలతో భారత మార్కెట్లకు మరింత బలం
మోడీ పాలనలో ఆర్థిక ప్రగతికి ఇది బలమైన నిదర్శనం మని అన్నారు.
మంత్రి సత్యకుమార్ యాదవ్
Tags: International recognition for India’s economic growth