November 27, 2026
Explore
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

November 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

⭐అమ్మకాల ఒత్తిడితో పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ

⭐సెన్సెక్స్ 989 పాయింట్ల నష్టంతో ముగిసింది

⭐నిఫ్టీ 277 పాయింట్లు కోల్పోయి 25,607కు చేరింది

⭐రూపాయి విలువ 60 పైసలు క్షీణించింది

⭐ఆటో, ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి

⭐హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు భారీగా నష్టపోయాయి

⭐బీఈఎల్, టైటాన్, ఇండిగో షేర్లు లాభాల్లో ముగిశాయి

Tags: Stock markets closed with heavy losses