బంగ్లాదేశ్ ముచ్చట్లు:
బంగ్లాదేశ్ స్పీకర్ హఫీజుద్దీన్ అహ్మద్ పాక్ మెప్పు కోసం ఇండియాపై విషంకక్కారు. 1971లో పాక్తో యుద్ధం చేసి, బంగ్లాకు విముక్తి కల్పించడాన్ని మరిచి చిల్లర వ్యాఖ్యలు చేశారు. నాడు ఇండియా తమకు సాయం చేయలేదని, కేవలం పాకిస్థాన్ను బలహీనపరిచేందుకు పని చేసిందని ఆరోపించారు. షేక్ హసీనా పాలనలో భారత్ కాలనీలా బంగ్లా మారిందని మండిపడ్డారు. ముస్లింలకు శత్రువైన దేశంలో ఆమె ఆశ్రయం పొందారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Tags: Bangla Speaker’s cheap remarks on the 1971 war..