November 27, 2026
Explore
తమిళనాడు మదురైలో దీపం వెలిగింపునకు సుప్రీంకోర్టు ఆదేశాలు

తమిళనాడు మదురైలో దీపం వెలిగింపునకు సుప్రీంకోర్టు ఆదేశాలు

November 27, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

🔹 రేపు (నవంబర్ 28) దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

🔹 సికందర్ దర్గా నుంచి కనీసం 50 మీటర్ల దూరంలో భక్తులు దీపాలు వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది.

🔹 ఆలయం, దర్గా వద్ద భద్రత కోసం CRPF బలగాలను మోహరించాలని ఆదేశించింది.

🔹 ఆలయ ట్రస్టీలను సస్పెండ్ చేసి, మాజీ న్యాయమూర్తులు ఎస్. వైద్యనాథన్, వి. పార్తీపన్‌లను రిసీవర్లుగా నియమించింది.

🔹 మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై ఉన్న స్టేను ఎత్తివేసింది.

🔹 సీనియర్ రాష్ట్ర అధికారులు, ఆలయ అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ,డిసెంబర్ 15న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

🔹 మదురై జిల్లాలో పాలనా గందరగోళం నెలకొందని కోర్టు వ్యాఖ్యలు, రాజకీయ పెద్దల ఆదేశాల మేరకు అధికారులు వ్యవహరించినట్లు అభిప్రాయపడింది.

Tags: Supreme Court orders regarding the lighting of lamps in Madurai, Tamil Nadu