November 27, 2026
Explore
రేపు దీపం వెలిగించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు,

రేపు దీపం వెలిగించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు,

November 27, 2026 | Andhra Pradesh

తమిళనాడు ఆలయ ట్రస్టీలపై సస్పెన్షన్ వేటు

తమిళనాడు ముచ్చట్లు:

కార్తిక దీపం వెలిగించే విషయంలో తమ ఆదేశాలను పాటించనందుకు, తమిళనాడు మదురైలోని అరుళ్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయ ట్రస్టీల బోర్డును సుప్రీంకోర్టు శుక్రవారం సస్పెండ్ చేసింది. తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న రాతిస్తంభంపై శనివారం దీపం వెలిగించాలని ఆదేశించింది. ఆలయ నిర్వహణ కోసం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులు ఎస్. వైద్యనాథన్, వి.పార్థిబన్లను రిసీవర్లుగా నియమించింది. ఆ కొండ భద్రతా బాధ్యతలను CRPFకి అప్పగించింది.

Tags: Supreme Court orders that lamps must be lit tomorrow