November 27, 2026
Explore
డిసెంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ నిబంధనల్లో మార్పులు…

డిసెంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ నిబంధనల్లో మార్పులు…

November 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

డిసెంబర్ 1 నుంచి ఎల్పీజీ వినియోగదారులు కొన్ని నిబంధనలను మారనున్నాయి.

ఇండేన్, హెచ్పీ, భారత్ గ్యాస్ ధరలను ప్రతి నెలా 1వ తేదీన సమీక్షిస్తారు.

దీంతో ధరలలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఉజ్వల యోజన లబ్ధిదారులు సబ్సిడీ పొందాలంటే ఆధార్ ఈ-కేవైసీ పూర్తి చేయాలి.

సిలిండర్ రీఫిల్ బుకింగ్కు 25 రోజుల గడువు కొనసాగుతుంది.

డెలివరీ సమయంలో రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చిన OTP ఇవ్వాలి. PNG కనెక్షన్కు మారినవారు 30 రోజుల్లో పాత LPG కనెక్షన్ను రద్దు చేసుకోవాలి…

Tags; Changes to gas cylinder regulations from December 1st…