అమరావతిముచ్చట్లు:
విదేశాలకు వెళ్లేవారి కోసం వాట్సప్ త్వరలో డేటా ఈ-సిమ్ సేవలను తీసుకురానుంది.
దీంతో ప్రయాణికులు తమ పాత సిమ్ కార్డును మార్చకుండానే ఇతర దేశాల్లో డేటా ఈ-సిమ్లను కొనుగోలు చేసి ఉపయోగించుకోవచ్చు.ఇందుకోసం జియో సహా పలు టెలికాం సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు మెటా వెల్లడించింది.
Tags: Another new feature from WhatsApp.