November 27, 2026
Explore
పోస్టల్‌బ్యాలెట్‌ కేంద్రాన్ని పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌

పోస్టల్‌బ్యాలెట్‌ కేంద్రాన్ని పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌

November 27, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

గ్రామ పంచాయతీ ఎన్నికల 2వ విడతలో భాగంగా పుంగనూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు చేసిన ఏర్పాట్లు , ఓటింగ్‌ పక్రియను పరిశీలించారు. ఎన్నికల విధుల్లోని అర్హులైన సిబ్బంది ఓటు హక్కును సజావుగా వినియోగించేకునేలా పకడ్బంది ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Tags; Sub-Collector inspects postal ballot centre