మదనపల్లె ముచ్చట్లు:
ఈ నెల 26న జిల్లాలో తొలి దశ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాతో కలెక్టర్, ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
బి.కొత్తకోట మున్సిపాలిటీ, సంబేపల్లి (9), రామాపురం (2) పంచాయతీలలో పోలింగ్ జరగనుంది. ఏర్పాట్లు, కోడ్ అమలుపై కలెక్టర్ నిశాంత్ కుమార్ కమిషన్‌కు వివరించారు. పటిష్ట బందోబస్తు, ప్రత్యేక నిఘాపై ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Tags; Everything is set for the first phase of local body elections on the 26th