మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం టమాటా ధరలు నిలకడగా ఉన్నాయి.10 కిలోలకు 1వ గ్రేడ్: కనిష్టం రూ.300, గరిష్టం రూ.410, మోడల్ ధర రూ.380 గా నమోదైంది. 2వ గ్రేడ్: కనిష్టం రూ.160, గరిష్టం రూ.280, మోడల్ ధర రూ.250 గా ఉంది. నేడు మార్కెట్‌కు మొత్తం 110 మెట్రిక్ టన్నుల టమాటా వచ్చింది. మంచి ధర పలుకుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Tags: Tomato prices in the Madanapalle market are as follows…