November 24, 2026
Explore
ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం..

ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం..

November 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

  • ఎల్లుండి గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్.
  • ఉదయం 7:00 నుంచి మధ్యాహ్నం 1:00గంట వరకు పోలింగ్.
  • 26 జిల్లాల్లోని 201 మండలాల్లో తొలి విడత ఎన్నికలు.
  • 3,191 సర్పంచ్ స్థానాలకు 9,052 మంది అభ్యర్థులు పోటీ..
  • 25,061 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్.

Tags; Everything is set for the first phase of the Gram Panchayat elections in AP.