November 23, 2026
Explore
వచ్చే ఏడాది మే నెలలో బుల్లెట్ ట్రైన్ ట్రయల్‌రన్

వచ్చే ఏడాది మే నెలలో బుల్లెట్ ట్రైన్ ట్రయల్‌రన్

November 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అందుబాటులోకి బుల్లెట్ రైలు కోచ్‌లు

అహ్మదాబాద్-ముంబయి మధ్య నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ కారిడార్

బుల్లెట్ ట్రైన్ 250 కి.మీ. వేగంతో నడుస్తుంది..బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లోని అన్ని సెక్షన్లలో వేగంగా పనులు.

సరకు రవాణాలో అనేక సంస్కరణలు తెచ్చాం.. సరకు రవాణా సంస్కరణలతో రూ.1,078 కోట్ల అదనపు ఆదాయం.

ఈ ఏడాది రైళ్లలో ఇప్పటికే 800 కోట్ల మంది ప్రయాణాలు చేశారు : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Tags: Bullet train trial run in May next year