పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని దండుపాళెం రోడ్డులో గల శ్రీ ప్రసన్న ఆర్కేశ్వరస్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం కార్తీక దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్తీక దీపారాధన కార్యక్రమంలో భక్తులు పాల్గొని కార్తీక దీపోత్సవం నిర్వహించాలని, ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ ధర్మకర్త ధర్మరాజు కోరారు.
Tags:Karthika Deeparadhana on the 24th