అమెరికా ముచ్చట్లు:
జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్‌లో నిలిచిపోయిన సేవలు
బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో, ట్రూయిస్ట్ బ్యాంకులోనూ నిలిచిపోయిన సేవలు
డిజిటల్ పేమెంట్ యాప్ జెల్లే నెట్‌వర్క్‌కు అంతరాయం
ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు
సిస్టమ్ బగ్‌తో అంతరాయం ఏర్పడిందన్న చేజ్ బ్యాంక్
Tags: Servers of several major banks in America down