November 17, 2026
Explore
మనీలా గురుద్వారాలో ప్రధాని మోదీ పూజలు

మనీలా గురుద్వారాలో ప్రధాని మోదీ పూజలు

November 17, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఖాల్సా దివాన్ గురుద్వారాను సందర్శించారు. గురుద్వారా పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు స్వయంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. 1901లో ప్రారంభమైన ఈ గురుద్వారా ఫిలిప్పీన్స్‌లోని సిక్కు సమాజానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా కొనసాగుతోంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా మోదీ 23వ ఆసియాన్-భారత్ సదస్సు, 21వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొననున్నారు.

Tags: PM Modi offers prayers at Manila Gurudwara