November 17, 2026
Explore
వసతిగృహ విద్యార్థులకు దోమతెరల పంపిణీ

వసతిగృహ విద్యార్థులకు దోమతెరల పంపిణీ

November 17, 2026 | Andhra Pradesh

సుండుపల్లిముచ్చట్లు:

మండలంలోని సుండుపల్లి కేజీబీవీ, గిరిజన బాలుర గురుకుల పాఠశాలతో పాటు సుండుపల్లి, జి.కె. రాచపల్లిలోని ప్రభుత్వ వసతిగృహాల విద్యార్థులకు సోమవారం దోమతెరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సుండుపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ దిలీప్ కుమార్ గుప్త, సబ్‌యూనిట్ అధికారి ఎస్.ఎస్తాన్, ఆరోగ్య పర్యవేక్షకులు కె. సదాశివరెడ్డి, డి.వి. శివారెడ్డి, ప్రధానోపాధ్యాయులు గీత, వెంకటేశ్వర్లు నాయుడు, వసతిగృహ సంక్షేమాధికారులు పాల్గొన్నారు.

Tags: Distribution of mosquito nets to students in hostels