అమరావతిముచ్చట్లు:
. భారత్ ను దోచుకొని బ్రిటన్ పారిపోయిన ఆర్థిక నేరగాడు లలిత్ మోదీనీ తిరిగి ఇండియా తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం విఫలం
తాజాగా లలిత్ మోదీ బ్రిటీష్ పౌరసత్వం పొందినట్లు తెలిపారు.
ఇకపై తాను భారత పౌరుడిని కాదని, శేష జీవితమంతా బ్రిటన్ పౌరుడిగానే కొనసాగుతానని చెప్పుకొచ్చారు.
కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పౌరసత్వం అందుకున్నానని, ఇది తన జీవితంలో అత్యంత గర్వించదగిన క్షణమని ఆయన పేర్కొన్నారు.
Tags: Lalit Modi recently obtained British citizenship