అమరావతిముచ్చట్లు:
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం కన్ఫర్మ్ టికెటు కుటుంబ సభ్యుల పేర్లపై మార్చుకునే అవకాశం ఉంది. తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె, భార్య, భర్త, సోదరుడు, సోదరి పేర్లకు బదిలీ చేసుకోవచ్చు. ఇందుకోసం రైలు బయలుదేరడానికి 24 గంటల ముందే చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్కు రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలి. విద్యార్థులు, పెళ్లి బృందాలకు 48 గంటల గడువు ఉంటుంది. ఒక్కసారి మాత్రమే పేరు మార్చుకోవచ్చు
Tags: Did you know that you can change the name on a train ticket?