అమరావతిముచ్చట్లు:
చమురు కంపెనీలకు రూ.42 వేల కోట్ల నష్టాలు వాటిల్లింది
ఇంధన సరఫరాలోనూ అంతరాయాలు ఎదురవుతున్నాయి
కంపెనీల నష్టాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది
రాష్ట్రాలు పన్నులు తగ్గించి ఉపశమనం కల్పించవచ్చని సూచన
అటు కేరళ, కర్ణాటకలోనూ ఇంధన ధరలు పెరిగాయి
-కేంద్ర సహాయ మంత్రి సురేశ్ గోపీ
Tags; It is not possible to reduce fuel prices immediately.