రాప్తాడు ముచ్చట్లు:
నిందితుడి గురించి బయటపడుతున్న సంచలన నిజాలు
మద్యం, గంజాయి వ్యసనాలకు బానిసైన హేమంత్
గతంలోనూ ఓ హాస్టల్‌కు వెళ్లి విద్యార్థులపై దాడి
హేమంత్ అక్కను పెళ్లి చేసుకున్న బాలిక మేనమామ
బాధితురాలికి హేమంత్ వరుసకు బాబాయ్
బాబాయ్ వరుస అయినప్పటికీ..
బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డ హేమంత్
హేమంత్‌ను మందలించిన కుటుంబ సభ్యులు
ఆ కోపంతోనే బాలికపై విచక్షణరహితంగా దాడి
Tags:Big twist in the Raptadu incident