పులివెందుల ముచ్చట్లు:
రీపోలింగ్ నిర్వహిస్తేనే మళ్లీ వచ్చి నా ఓటు హక్కును వినియోగించుకుంటాను
ఈ ఘటనలన్నీ చూశాక…నేను ఓటేస్తే అన్నింటికీ ఆమోదం తెలిపినవాడిని అవుతాను
ఎస్ఈసీ సహా అధికారులంతా చంద్రబాబు మనుషులుగా మారారు
పోలింగ్ కేంద్రాల వద్ద జరిగిన ఘటనలపై హైకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తాం
Tags: I am not casting my vote in Pulivendula: Y.S. Jagan