October 18, 2026
Explore
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిలకు పోలీసుల నోటీసులు!

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిలకు పోలీసుల నోటీసులు!

October 18, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పుంగనూరుకు రావద్దని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ నోటీసులపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పోలీసుల తీరుపై విమర్శలు చేస్తున్నాయి.

Tags; Police issue notices to Peddireddi Ramachandra Reddy and Mithun Reddy!