అమరావతిముచ్చట్లు:
ఉపరితల ఆవర్తనంతో ఏపీకి భారీ వర్ష సూచన
చిత్తూరు, తిరుపతి, నెల్లూరులో అతిభారీ వర్షాలు
ప్రకాశం, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి..
కోనసీమలో భారీ వర్షాలకు కురిసే అవకాశం
రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Tags: Heavy rain forecast for AP