అమరావతిముచ్చట్లు:
నేటితో ‘మున్సిపల్ నామినేషన్ల’ గడువు ముగియనుండటంతో..
పురపోరుకు నిన్న జోరందుకున్న నామినేషన్లు.
రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు మొత్తం 7,825 నామినేషన్లు దాఖలు.
నగరపాలక సంస్థల్లో మేయర్ స్థానాలకు 69 నామినేషన్లు.
పురపాలక, నగర పంచాయతీల్లో చైర్ పర్సన్ స్థానాలకు 231 నామినేషన్లు.
కార్పొరేటర్ స్థానాలకు 2,391 నామినేషన్ల సమర్పణ.
కౌన్సిలర్ స్థానాలకు 5,134 నామపత్రాల దాఖలు.
Tags: A large number of nomination papers are likely to be filed today..!