October 15, 2026
Explore
పీజీ మెడికల్ ప్రవేశాలకు నోటిఫికేషన్

పీజీ మెడికల్ ప్రవేశాలకు నోటిఫికేషన్

October 15, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ లోని పలు మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ కన్వీనర్ కోటా ప్రవేశాలకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేట్ ఫీజుతో 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఏపీ పరిధిలో, వెలుపల చదివినవారు వేర్వేరుగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

Tags; Notification for PG medical admissions