మదనపల్లి ముచ్చట్లు:
మదనపల్లిలో దారుణ హత్యకు గురైన మహిళ కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ములబాగల్ కు చెందినదిగ పోలీసులు గుర్తించారు.నిందితుడు కూడా ములబాగల్ కురుప్పేటకు చెందిన అక్రమ్ భాష కుమారుడు నవీన్ భాష అలియాస్ నవీన్ పాషగా గుర్తించిన వన్ టౌన్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Tags: Woman brutally murdered in Madanapalle