అమరావతిముచ్చట్లు:
ఉదయం 11.15 గంటలకు విజయవాడ పున్నమి ఘాట్ కు వెళ్తారు.
ఉదయం 11.35 గంటలకు జాతీయ సరస్ మేళా – 2026 లో రాష్ట్రపతితో కలిసి పాల్గొంటారు.
మధ్యాహ్నం 01.00 గంటకు డ్వాక్రా మహిళలతో ఆత్మీయ విందులో పాల్గొంటారు.
మధ్యాహ్నం 02.20 గంటలకు నివాసానికి చేరుకుంటారు.
Tags: Chief Minister Nara Chandrababu Naidu’s schedule for today