అమరావతిముచ్చట్లు:
అర్ధరాత్రి వరకు సీఎం చంద్రబాబుతో చర్చల్లో పాల్గొన్న జనసేన, బీజేపీ నేతలు.
స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా ముందుకెళ్లాలని కూటమి నేతల నిర్ణయం.
4 కార్పొరేషన్లు, 4 నగర పంచాయతీలు, 20 కి పైగా మున్సిపాలిటీల్లో జనసేన పోటీ చేసే అంశంపై చర్చ.
1 కార్పొరేషన్, 1 నగర పంచాయతీ, 4-5 మున్సిపాలిటీల్లో బీజేపీ పోటీ చేసే అంశంపై చర్చ.
నేడు లేదా రేపు తుది నిర్ణయానికి వచ్చి అధికారిక ప్రకటన చేయనున్న కూటమి నేతలు.
Tags: Extended discussions among alliance leaders regarding seat-sharing for local elections..!