September 16, 2026
Explore
ఏపీలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

September 16, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి SLPRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 378 ఎస్ఐ (సివిల్ 253, ఏఆర్ 116, ఎస్ పీఎఫ్ 9), 1156 కానిస్టేబుల్ (సివిల్ 542, ఏఆర్ 285, ఫైర్ మాన్ 158, జైల్ వార్డర్స్ మెన్ 150, ఉమెన్ 21) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, ప్రిలిమినరీ పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.

Tags: Notification released for police jobs in AP.