పుంగనూరుముచ్చట్లు:
పట్టణానికి చెందిన కామాటం మణికంఠను జిల్లా కేరీర్ గైడెన్స్ , మెంటల్‌హెల్త్ కౌన్సిలర్‌గా మణికంఠ ను నియమిస్తూ సర్వశిక్షా అభియాన్ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఈ మేరకు ఆదేశాలు అందాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పించేందుకు మణికంఠను నియమించారు. జిల్లాలోని పాఠశాలల వారు కౌన్సిలింగ్ కోసం సెల్‌నెంబరు: 9581432310 ను సంప్రదించాలని ఆయన కోరారు.
Tags: Manikantha as Career Guidance Counselor