అమరావతిముచ్చట్లు:
ఎల్.వి.ప్రసాద్ ఆస్పత్రికి 12 ఎకరాల భూమి కేటాయింపు.
తుళ్లూరు మండలం అబ్బురాజుపాలెం పరిధిలో భూమి కేటాయింపు.
ఈ నెల 23న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి శంకుస్థాపన.
Tags: L.V. Prasad Eye Hospital in the capital ‘Amaravati’!