తిరుమల ముచ్చట్లు:
8 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,361 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 18,722 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.7 కోట్లు.
Tags: Pilgrim rush has decreased in Tirumala.