September 15, 2026
Explore
మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన జయచంద్ర రెడ్డి ల, గిరిధర్ రెడ్డి

మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన జయచంద్ర రెడ్డి ల, గిరిధర్ రెడ్డి

September 15, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లి మాజీ టీడీపీ నేత జయచంద్రరెడ్డి, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డిలు మంగళవారం మదనపల్లె ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో లొంగిపోయారు.

Tags: Jayachandra Reddy and Giridhar Reddy surrendered in court in the Molakalacheruvu spurious liquor case.