September 10, 2026
Explore
రేపు బ్యాంక్ ఉద్యోగుల దేశ వ్యాప్త సమ్మె

రేపు బ్యాంక్ ఉద్యోగుల దేశ వ్యాప్త సమ్మె

September 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 11న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ చైర్మన్ అనిల్ కుమార్ తెలిపారు.

Tags: Nationwide bank employees’ strike tomorrow.