September 10, 2026
Explore
శ్రీలంక క్రికెట్ దిగ్గజాలతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ

శ్రీలంక క్రికెట్ దిగ్గజాలతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ

September 10, 2026 | Andhra Pradesh

శ్రీలంక ముచ్చట్లు:

🔸 కొలంబో పర్యటనలో భాగంగా మాజీ క్రికెటర్లు జయసూర్య, వాస్, అరవింద డిసిల్వాతో సమావేశమైన రాజ్‌నాథ్ సింగ్.

🔸ఈ భేటీలో ఇరు దేశాల క్రీడా సంబంధాలపై జరిగిన చర్చ.

🔸 లంక క్రికెటర్ల అద్భుతమైన ఆటతీరును భారతదేశంలో కోట్లాది మంది అభిమానిస్తారని ప్రశంసించిన రక్షణ మంత్రి.

Tags: Defence Minister Rajnath Singh meets Sri Lankan cricket legends.