September 10, 2026
Explore
ఏపీలో వైన్‌షాపుల లైసెన్స్‌ల రెన్యూవల్..!!

ఏపీలో వైన్‌షాపుల లైసెన్స్‌ల రెన్యూవల్..!!

September 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నేడో, రేపో ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం.

2024-26 లైసెన్స్ రుసుములే కొనసాగింపు.

ఏడాది కాలానికి లైసెన్సుల పునరుద్ధరణకు 38 శాతం ఫీజు.

లైసెన్స్‌ల రెన్యూవల్ ద్వారా ప్రభుత్వానికి రూ.900 కోట్ల వరకు ఆదాయం.

అక్టోబర్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2027 వరకు నూతన విధానం.

Tags: Renewal of wine shop licenses in AP…!!