September 10, 2026
Explore
కడప రైల్వే స్టేషన్‌లో విషాదం

కడప రైల్వే స్టేషన్‌లో విషాదం

September 10, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

కడప నగరంలోని రైల్వే స్టేషన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైల్వే పట్టాలు దాటుతున్న సమయంలో గుండప్ప అనే వ్యక్తి ట్రైన్ ప్రమాదానికి గురై మృతి చెందినట్లు సమాచారం.

మృతుడు కర్నూలు జిల్లా పాపిలి మండలం పి.ఆర్. పల్లి ఎస్సీ కాలనీకి చెందిన గుండప్పగా గుర్తించినట్లు సమాచారం.

ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags: Tragedy at Kadapa Railway Station