పుంగనూరుముచ్చట్లు:
రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం నిర్వహించేందుకు అభిమానులు సిద్ధమైయ్యారు. మిధున్‌యువసేన అధ్యక్షుడు రాజేష్ ఆధ్వర్యంలో బస్టాండ్‌లో కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం గత 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని రాజేష్ కోరారు.
Tags; MP Mithun Reddy’s birthday celebrations on the 11th